Home » fresh COVID-19 cases
Covid-19 Cases : భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.
India Covid-19 Update : దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనా తగ్గిపోయిందిలే అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోయాయి.
24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...
వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో...
గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 869 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా..3 వేల 669 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి.
భారతదేశంలో కరోనావైరస్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సింగిల్ డే కరోనా కేసుల సంఖ్య మే నెలలో వరుసగా రెండోసారి 2 లక్షల మార్కుకు పడిపోయింది.