friend reuest

    ఫేస్ బుక్ లో స్నేహం..నగ్న వీడియోలు..బ్లాక్ మెయిల్

    June 26, 2020 / 03:05 AM IST

    ఫేస్ బుక్ లోవచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కు  కన్ ఫర్మ్ చేశాడా యువకుడు. అప్పటినుంచి ఆయువతితో చాటింగ్ చేయటం మొదలెట్టాడు. చివరికి ఆమె చేసిన మోసానికి బలై గిలగిలా కొట్టకుంటున్నాడు. బెంగుళూరు లోని సుల్తాన్ పాళ్యంకుచెందిన  32 ఏళ్ల వ్యక్తికి ఫేస్ బుక్

10TV Telugu News