friend-suggestion feature

    ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నెంబర్లను ఇక అడగదు!

    December 20, 2019 / 02:57 PM IST

    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఇకపై యూజర్ల ఫోన్ నెంబర్లను వాడడం జరగదని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ‘పీపుల్ యూ మే నో’ ఫ్రెండ్స్ సజెషన్స్ ఫీచర్‌ సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అడిగేది. యూజర్ల ప్రైవసీ పరంగా సమగ్ర పరిశీలనలో

10TV Telugu News