Home » Friend's house
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది.
Lady CID officer commits suicide:బెంగళూరులో ఒక లేడీ సీఐడీ ఆఫీసర్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. డీఎస్పీ ర్యాంక్ అధికారి అయిన 33 ఏళ్ల నేర పరిశోధన విభాగంలో పోస్టింగ్‌లో ఉన్నారు. తన ఫ్రెండ్ ఇంటికి విందు కోసం వెళ్లిన ఆమె.. తన జీవితాన్ని అక్కడే ముగించింది. రాత్ర