Home » From June 01
కరోనా వైరస్ కారణంగా పట్టాలపై పరుగులు తీయని రైళ్లు..ఇక నుంచి చుక్..చుక్ అంటూ వెళ్లనున్నాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న వారు రైళ్లు తిరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి మేలు చేకూర్చే విధంగా రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసిం