Home » from Monday
‘లాక్ డౌన్’ తో మూత పడిన షాపులతో వ్యాపారులతో పాటు ప్రజలు కూడా నానా యాతనలకు గురవుతున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారులు పూర్తిగా చితికిపోయారు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 34 రకాల