from plastic bottles

    ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మాస్క్‌లు తయారీ..

    June 8, 2020 / 09:25 AM IST

    ప్లాస్టిక్ ఈ పేరు చెబితేనే పర్యావరణవేత్తలు మండి పడుతుంటారు. పర్యావరణానికి తీవ్ర హాని చేసే ప్లాస్టిక్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. కానీ ఈ కరోనా కాలంలో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి అత్యంత నాణ్యమైన మాస్కులను తయారు చ�

10TV Telugu News