-
Home » Fruits To Your Diet
Fruits To Your Diet
పసుపు రంగులో ఉండే దంతాలను తెల్లగా మార్చటానికి ఇంటి నివారణ చిట్కాలు ఇవే !
November 19, 2023 / 04:06 PM IST
క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయ, తోపాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి.