Home » FTC
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.
చిన్న పిల్లలే లక్ష్యంగా ఆన్ లైన్ లో రోజురోజుకీ చెత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చిన్నారులను ఎట్రాక్ట్ చేసేలా అభ్యంతరకంగా ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. ఆన్ లైన్ స్టోర్లలో డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసేందుకు చిన్నారులకు యాక్సస్ ఇస్తున్నారు.
వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారు వరకు టిక్ టాక్ వీడియోలు చేసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ ఒక్కరిలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చైనా సోషల్ మీడియా యాప్ కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. పదమూడే