Home » Fuel Pipe Line
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన పైప్‌లైన్ పేలి 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 54 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధనం సరఫరా అయ్యే పైప్‌లైన్ లీకవడంతో ఈ ఘటన జరిగింది.