Home » Fuel Quality
Refueling Your Car : పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తప్పకుండా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.