Home » Fuel Tank Maximum Limit
Fuel Tank: ఫుల్ ట్యాంక్‌ని పెట్రోల్‌తో ఫుల్‌గా నింపితే పేలుడు జరిగే ప్రమాదం ఉంది. ఇంధన ట్యాంకుని కేవలం సగం పెట్రోల్‌తోనే నింపి, మిగతాది గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పేలుడు జరిగే ప్రమాదం ఉండదని ఆ మేసేజ్‌లో ఉంది.