Full Photo

    కొడుకుతో హార్దిక్ పాండ్యా: బుల్లి పాండ్యా ఫుల్ ఫోటో!

    August 1, 2020 / 02:26 PM IST

    భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. రెండు రోజుల క్రితం పాండ్యా భార్య, సెర్బియా నర్తకి-నటి నటాషా స్టాంకోవిచ్ కొడుకుకు జన్మనిచ్చింది. 26 ఏళ్ల హార్దిక్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కొడుకు చేతిని �

10TV Telugu News