Function hall revenue

    సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తల్లికే టోకరా : రూ.2.5 కోట్ల మోసం

    December 10, 2020 / 02:52 PM IST

    Maharashtra : Cji bobde mother duped by property caretaker : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తల్లికే టోకరా ఇచ్చాడో మోసగాడు. బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘటనలో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసేవాడికి ఎవ్వరైనా ఒక్క�

10TV Telugu News