Home » funded
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�