Funky Song launch Event

    విశ్వక్ సేన్ ఫంకీ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు

    February 1, 2026 / 11:43 AM IST

    విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్(Funky Movie Event) జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు అనుదీప్, హీరోయిన్ కాయదు లోహర్ సందడి చేశారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News