Funky Movie Event: విశ్వక్ సేన్ ఫంకీ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు
విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్(Funky Movie Event) జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు అనుదీప్, హీరోయిన్ కాయదు లోహర్ సందడి చేశారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
















