G. M. C. Balayogi

    క్రిమినల్ కు అవార్డా ?: ప్రణబ్ ముఖర్జీ పై పాల్ ధ్వజం

    January 26, 2019 / 09:33 AM IST

    విజయవాడ: ఈ ఏడాది రిపబ్లిక్ డే, బ్లాక్ డే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్  అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతం

10TV Telugu News