Home » G. Srinivasa Rao
2021, మే 01వ తేదీ శనివారం, మే 02వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండదని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
సెకండ్‌వేవ్ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు...ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.