Home » G20 2023 flag
G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.