Home » G20 meet Srinagar
కశ్మీర్ అనేది కేవలం ఓ డెస్టినేషన్ కాదు. అదో.. ప్రత్యేకమైన అనుభవం. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే ఎలిమెంట్.. కశ్మీర్లో ఉంది. ఆల్ఫైన్ అడవులు, నీటి ప్రవాహాల లాంటి వాటితో.. కశ్మీర్ ఇప్పుడు అత్యద్భుతంగా కనిపిస్తోంది.
జమ్మూ కశ్మీర్లో జరిగే జీ-20 సమావేశానికి హాజరు కాబోమని, ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చైనా తెలిపింది.