Home » G7
ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీతో పాటు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాల్గొన్నారు.
జపాన్ పర్యటనలో మోదీ పలు దేశాల అధినేతలను కలిశారు.
హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ శాంతి సందేశంగా ఉండనున్న గాంధీ విగ్రహం నిలవనుంది.
జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి.
‘‘ఉక్రెయిన్ పై ఉద్దేశపూర్వకంగా రష్యా పాల్పడుతున్న చర్యలపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. పాక్షిక సైనిక సమీకరణ, బాధ్యతారహితంగా అణ్వాయుధాల గురించి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రపంచ శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మేము మరోసారి చె
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.