Home » Gacciboli
జుంబా డ్యాన్స్ పేరుతో అమ్మాయిలకు వల వేసిన వారితో అసభ్యంగా వ్యవహరిస్తు..వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగాడి వ్యవహారం బైటపడింది. జుంబా డ్యాన్స్ నేర్పిస్తానంటూ మొదలైన ఆ మోసగాడి దగాతో చాలామంది యువతులు మాయలో పడ్డారు. వారిని తన డ్యాన్స�