Home » Gachibowli ground
ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా ఫుట్బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.