CM Revanth Reddy : హెచ్‌సీయూ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్

ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.