Home » Gadar 2
వందేళ్ల సినిమా చరిత్రలో గత వారం రిలీజ్ అయిన సినిమాలు సరికొత్త రికార్డుని సృష్టించినట్లు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. అదేంటో తెలుసా..?
సన్నీ డియోల్ తాజాగా గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల కండలు తిరిగిన బాడీలపై వ్యాఖ్యలు చేశాడు సన్నీ డియోల్.
తాజాగా గదర్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అమీషా పటేల్. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటీటీ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థపై హీరోయిన్ అమీషా పటేల్ ట్విట్టర్ లో ఫైర్ అయింది.