Home » Gaddam Srinivas Yadav
నేను భారత జాతీయ వాదిని. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు. మళ్లీ పార్లమెంట్‌కు వస్తారో రారో కూడా తెలియదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు.