Home » Gagan Khoda
టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పదవీ కాలం ముగియనుంది. అతనితో పాటు కమిటీలో ఉన్న మరో వ్యక్తి గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేసేందుకు భారత జట్టు మాజీ క్రికెటర్లు సునీల్ జోషీ, హర్వీందర్ సింగ్‌లు పోటీపడుతున్నారు. బుధవారంతో అభ్యర్థులు ఎవరో తేలిపో�