-
Home » Galliblader
Galliblader
ఎలా భరించిందో : కడుపులో 1500 రాళ్లు
August 30, 2019 / 05:36 AM IST
కిడ్నీలో రాళ్లు ఉండడం వింటుంటాం..ఇదేంటీ..కడుపులో రాళ్లు ఉండడం అని అనుకుంటున్నారా..కానీ నిజంగానే ఇది జరిగింది. ఓ మహిళ కడుపులో 1500 రాళ్లను తొలగించారు వైద్యులు. ఈ అరుదైన చికిత్స లూథియానాలో జరిగింది. ప్రేమలత హర్యానా వాసి. కొన్ని సంవత్సరాలుగా ఈమ�