Home » Game Changer Movie Shooting
పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్ -ఉపాసన జులైలో డెలివర్ కాబోతున్న బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చరణ్ ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు.