Home » Game Changer Trailer
నేడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.
మీరు కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసేయండి..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.