-
Home » Game Changer Trailer Launch
Game Changer Trailer Launch
గేమ్ ఛేంజర్ ఈవెంట్లో రామ్ చరణ్ RC16 లుక్స్ అదిరాయిగా.. చరణ్ ఫొటోలు చూశారా?
January 2, 2025 / 09:14 PM IST
నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా రామ్ చరణ్ RC16 లుక్స్ లో ఫుల్ హెయిర్, గడ్డంతో వచ్చారు. ఇటీవలే RC16 షూట్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ లుక్స్ లో చరణ్ స్టైలిష్ గా అదరగొట్టాడు.