Ram Charan : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో రామ్ చరణ్ RC16 లుక్స్ అదిరాయిగా.. చరణ్ ఫొటోలు చూశారా?
నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా రామ్ చరణ్ RC16 లుక్స్ లో ఫుల్ హెయిర్, గడ్డంతో వచ్చారు. ఇటీవలే RC16 షూట్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ లుక్స్ లో చరణ్ స్టైలిష్ గా అదరగొట్టాడు.


















