Home » Ram Charan Photos
నేడు రామ్ చరణ్, ఉపాసన బ్రహ్మానందం ఫ్యామిలీని కలిశారు. ఈ క్రమంలో చరణ్, బ్రహ్మనందం చాలా క్లోజ్ గా, సరదాగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చరణ్ ఫ్యామిలీతో కలిసి లండన్ కి వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ చరణ్ ని కలవడానికి ఆసక్తి చూపించారు.
ఇటీవల మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చరణ్ ఫ్యామిలీ, కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తాజాగా ఉపాసన ఈ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిరంజీవి, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చారు.
రామ్ చరణ్ ప్రస్తుతం RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎయిర్ పోర్ట్ దగ్గర చరణ్ కనిపించగా ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా రామ్ చరణ్ RC16 లుక్స్ లో ఫుల్ హెయిర్, గడ్డంతో వచ్చారు. ఇటీవలే RC16 షూట్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ లుక్స్ లో చరణ్ స్టైలిష్ గా అదరగొట్టాడు.
ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో చరణ్ తన లుక్స్ తో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే మరింత గ్రాండ్ గా జరుగుతుంది. మరి మెగా వారసుడు ట్యాగ్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ వరకు ఎదిగిన మన చిరుత చిన్నప్పటి ఫోటోలను.. ఈ బర్త్ డే స్పెషల్ గా మీకోసం.
నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అత్తమామలు, ఉపాసన, క్లీంకారతో కలిసి చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న RC16 నేడు ఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సినిమా స్టార్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొనగా, సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ ఆ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయ్యారు. మరి ఆ ఫ