Ram Charan : లండన్ లో రామ్ చరణ్.. ఫ్యాన్స్ సందడి..
రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చరణ్ ఫ్యామిలీతో కలిసి లండన్ కి వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ చరణ్ ని కలవడానికి ఆసక్తి చూపించారు.