Home » game changer
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కావడానికి రెడీగా ఉంది.
తాజాగా నేడు 'గేమ్ ఛేంజర్' మూడో పాట రిలీజ్ చేసారు.
ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సాంగ్ తో చరణ్ ఫ్యాన్స్.. చరణ్, ఉపాసన క్యూట్ మూమెంట్స్ తో ఒక వీడియో ఎడిట్ చేసారు.
నానా హైరానా సాంగ్ గురించి తమన్, శంకర్
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మూడో పాట అప్డేట్ ఇచ్చారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.
SJ సూర్య ట్వీట్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.
అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు ఎలా వెళ్తారు అంటూ పలువురు చరణ్ పై విమర్శలు చేసారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మూడో పాట అప్డేట్ ఇచ్చాడు తమన్.