Home » game changer
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.
ప్రస్తుతం కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరుగుతుండటంతో చరణ్ హాజరయ్యాడు.
తమన్ రెండు సినిమాలు ఒకే సీజన్ లో రిలీజవుతున్నాయి. తను చేసిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడబోతున్నాయి.
నేడు తమన్ పుట్టిన రోజు కావడంతో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను.. బాలీవుడ్లో గ్రాండ్‌గా జరపాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
గోబల్ స్టార్ రామ్‌చరణ్ కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్నారు.
తాజాగా పుష్ప 2లో నటించిన క్రాంతి కిల్లి అనే నటుడు పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ లక్నోలో ఘనంగా జరగ్గా తాజాగా ఈ ఈవెంట్ ఫొటోలు బయటకు వచ్చాయి.
మూవీ యూనిట్ గేమ్ ఛేంజర్ 24 గంటల వ్యూస్ ని అధికారికంగా ప్రకటించడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ లాంచ్ నేడు లక్నోలో గ్రాండ్ గా నిర్వహించారు.