Home » game changer
చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌కి కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్నఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) 15వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వెళ్లారు.
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.
తాజాగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాట్లాడాడు.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఆల్రెడీ 'జరగండి.. జరగండి..' లిరికల్ సాంగ్ విడుదల చేసారని తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా రికార్డుల విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు.
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి.
ఎన్నో అంచనాలతో వచ్చిన భారతీయుడు-2 మూవీ నిరాశ పరిచింది.