Home » game changer
బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడానికి మరోసారి 'రంగస్థలం' కాంబో వచ్చేస్తుంది. RC17 అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది..
ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా తన రాబోయే సినిమాల నుంచి ఈ బహుమతులు రాబోతున్నాయట.
గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.
ఇన్నాళ్లు ఎన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయినా 'గేమ్ ఛేంజర్' కథ మాత్రం లీక్ అవ్వలేదు.
ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కానీ సినిమాల స్టోరీ లైన్స్ ని తెలియజేసేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో. ఉస్తాద్ భగత్ సింగ్,కంగువ, గేమ్ ఛేంజర్, కాంతార 2..
రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ సందడి చేసారు.
రామ్ చరణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..
వైజాగ్‌లో రామ్‌చరణ్ పొలిటికల్ మీటింగ్ చేస్తుంటే.. చిరంజీవి యాక్షన్ ప్లాన్ సెట్ చేస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు Rc16కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఓపెనింగ్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా..
వైజాగ్‌లో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్. చరణ్ కోసం వచ్చిన ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య. వైరల్ అవుతున్న వీడియో.