Home » Gandharwa
ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు.
Sandeep Madhav: ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’ (బ్యాక్ టు లవ్) అనేది ట్యాగ్ లైన్.. అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ �