Home » Gandhi And Osmaniya
గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్‌ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్ కొరత వల్ల శ్రీధర్ చనిపోయాడని.. శ్రీధర్ �
నగరంలో కరోనా భయం నెలకొంది. వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా మాస్క్‌లకు ఫుల్ డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఇదే అదనుగా మాస్క్ రేట్లను పెంచేసినట్లు తెలుస్తోంది. రూ. 1.60 లభించే మాస్క్‌న