Gandhi center

    భార్య వేధిస్తోందని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం 

    April 3, 2019 / 08:56 AM IST

    సిరిసిల్ల : నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నక్క నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఈ ఘటన చ

10TV Telugu News