Home » Gandi Babji
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.