-
Home » Gandipet Land Grab Case
Gandipet Land Grab Case
రూ.1500 కోట్ల భూ కబ్జా కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..
June 5, 2026 / 03:06 PM ISTBolla Brahma Naidu : సర్కార్ భూముల కబ్జా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు.