Home » Ganesh Chaturthi 2023
శంముగన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. కొద్ది రోజుల క్రితం చంద్రాయన్-3ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తాజా రాకెట్ రూపొందించారు. ఇకపోతే వినాయకమండపం వద్ద ఏర్పాటు చేసిన చంద్రయాన్-3కి సంబంధిం
గణపతికే గణాధిపత్యం ఎందుకు..?
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట్లో జరిగిన వినాయకచవితి పూజ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ అంతా ఉంది.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ప్రతీయేటా సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మరింత సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్వహిస్తూవుంటారు.
గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం..? గరికకు గణేశుడికి ఏంటి సంబంధం..? రెండు పోచలున్న దూర్వారాన్ని ఎందుకు గణపతికి సమర్పిస్తారు..? గడ్డిపోచకు..గణనాథుడికి ఎలా బంధం ఏర్పడింది..?
కైలాసంలో శివుడికి సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి. చెవిలో చెబితే రాసుకుని తండ్రికి సాక్ష్యమిచ్చే గణపతి దేవాలయం విశిష్టత.
వినాయకచవితి మొదలు 9 రోజులు విశేష పూజలందుకున్న గణపతిని నదులు, కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అసలు గణతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడిని పూజిస్తాం. కోరిన కోరికలు తీర్చి సకల శుభాలనొసగే గణనాథుడు 'వినాయకచవితి' రోజు అశేష పూజలందుకుంటాడు. భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించండి. సకల శుభాలు పొందండి. పూజా విధానం కోసం చదవండి.
భూగర్భంలో ఉండే బొజ్జ గణపయ్య కోరిక కోరికలు తీరుస్తాడు. మనస్సులో ఏదైనా అనుకుని ఆ కోరికను గణపయ్య చెవిలో చెబితే ఆ కోరిక నెరవేరుతుందట..