Home » Ganesh Chaturthi Moon
అయితే, పండుగ సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని పని ఒకటి ఉంది. అదేమిటంటే.. చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. (Ganesh Chaturthi Moon)
వినాయకచవితి రోజు చంద్రుడిని చూడకూడదని చూస్తే అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. ఇలా చెప్పడం వెనుక కారణాలు ఏంటి?