Home » ganesh chaturthi
వినాయకచవితి పర్వదినాన్ని భారతదేశ వ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వినాయక ఆలయాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఆ ఆలయాల వివరాలు మీ కోసం.
గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.
కర్ణాటకలో ఒక పక్క అనేక అంశాల్లో హిందూ-ముస్లింల మధ్య వివాదాలు నడుస్తుంటే.. మరోపక్క వినాయక చవితి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్�
వినాయక చవితి పండుగ వస్తోంది. విభిన్నమైన ఆకృతులతో బొజ్జ గణపయ్యలు కొలువుతీరనున్నారు. దీంట్లో భాగంగానే యూపీలో 18 అడుగుల పొడువులో గోల్డెన్ గణేషుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు నిర్వాహకులు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృత
ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండపాన్ని డ్ సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్(GSB) ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మండపాన్ని ఏకంగా రూ.316.40 కోట్లకు బీమా చేశారు నిర్వహకులు. గణేశ్ విగ్రహాన్ని స్వర్ణాభరాలు, ఇతర విలువైన ఆభ�
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్, ఫలక్నుమా నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి
గణేశ్ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.
గణేష్ నిమజ్జనంపై డైలమా..!
తొలి పూజకు సిద్ధమైన ఖైరతాబాద్ గణపతి