Ganesh colony

    పతంగి మాంజాకు కరెంట్ : నిలువునా కాలిపోయిన చిన్నారి

    January 12, 2019 / 06:57 AM IST

    గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి.

10TV Telugu News