Home » Ganesh Nimajjanam
గణేశ్ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.
గణేష్ నిమజ్జనంపై డైలమా..!
గణేశ్ నిమజ్జనంపై హైదరాబాద్ వ్యాప్తంగా సందిగ్ధత నెలకొంది. ముందుగా చెప్పినట్లే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ససేమిరా కుదరదని హైకోర్టు చెప్పేసింది.
మట్టి విగ్రహాలు తప్ప.. రసాయానాలతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలపై గందరగోళం నెలకొంది.
సెప్టెంబర్ 12న జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం సిటీలో భారి భద్రత ఎర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ రోజు గణేష్ నిమర్జనం ఒక్కటే కాదు.. మొహర్రం కూడా ఉంది. రెండు ఒకే రోజు రావడంతో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు మసీదులపై కూడా ప్�