Home » gang leader re release
ఫిబ్రవరి 10న ఎటువంటి పోటీ లేకుండా 'అమిగోస్' సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నేను కూడా వస్తున్నా అంటూ అదే వీకెండ్ లో తన సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.
టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి ఏమోగాని, పాత సినిమాల సందడి మాత్రం జోరుగా ఉంది. స్టార్ హీరోల ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్‌సెట్ మూవీ 'గ్యాంగ్ లీడర�